ఆర్ట్ టైమ్స్,ఆగష్టు 23 : మానవ జీవితంలో ఓ అద్భుతం బాల్యం. ప్రతి మనిషి జీవితంలో అందమైన, అరుదైన క్షణాలు బాల్యంలోనివే. అటువంటి మధురమైన బాల్యానికి కొత్త సొబగులు దిద్దేది బడి. అది ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాల గుడి అంటున్నారు విజయనగరం సహకార శాఖ అసిస్టెంట్ రిజిష్ట్రార్ పి. లక్ష్మణ్ రావ్. లాంగబెల్లే మాకు లాంగ్ జంప్ నేర్పింది అంటూ బడిలో నేర్చుకున్న, బాల్యంలో దాచుకున్న మధుర జ్ఞాపకాలను కవిత రూపంలో ఆయన గుర్తు చేస్తున్నారు. బంగారం లాంటి బడి జీవితం గురించి ఆయన రాసిన చక్కని కవిత మీ కోసం..
లాంగు బెల్లే మాకు లాంగ్ జంప్ నేర్పింది
Trending Now
RELATED ARTICLES