ఆర్ట్ టైమ్స్, ఆగస్టు 21, 2024: కేరళలోని వయనాడులో కొండచరియలు విరిగిపడటంతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు మార్టిన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ చార్లెస్ మార్టిన్ 2 కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు మార్టిన్ గ్రూప్ కోయంబత్తూర్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చార్లెస్ మార్టిన్ వయనాడు వరద సహాయ పునరావాసానికి ఒక కోటి రూపాయలు , వరద సహాయ పునరావాస గృహ నిర్మాణానికి రోటరీ ద్వారా మరో ఒక కోటి రూపాయలు అందజేసారు. రోటరీ ఇంటర్నేషనల్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కె.ఎ.కురియాచన్, కైరలీ టివి సీనియర్ మేనేజర్, జిగీష్, మార్టిన్ గ్రూప్ డైరెక్టర్లు డాక్టర్ లీమా రోజ్ మార్టిన్, శ్రీమతి సింధుశ్రీ చార్లెస్, పిఆర్ మేనేజర్ జాన్ పాల్ సమక్షంలో తిరువనంతపురం సిఎం సెక్రటేరియట్‌లో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రికి రూ. 2 కోట్లు రాళం అందజేశారు.
వయనాడు పునరుద్ధరణకు ‘మార్టిన్’ విరాళం రూ.2 కోట్లు
Trending Now